భీమిలి: పద్మనాభం మండలంలో కొండచిలువ హల్ చల్

74చూసినవారు
భీమిలి: పద్మనాభం మండలంలో కొండచిలువ హల్ చల్
భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం తునివలస జగనన్న కాలనీలో గురువారం కొండచిలువ చొరబడింది. నిర్మాణ దశలో ఉన్న జగనన్న కాలనీలోనే 5 అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైంది. పశువులు కాపర్లు సమీపంలో ఉన్న నిర్మాణ ప్రదేశంలో విడిచిపెట్టారు. కాలనీలో జనసంచారం లేకపోవడం వల్ల, విషపు సర్పాల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు వాపోతున్నారు.