ఆనందపురం మండలంలో బిజెపి సభ్యత్వం నమోదు కార్యక్రమం

57చూసినవారు
ఆనందపురం మండలంలో బిజెపి సభ్యత్వం నమోదు కార్యక్రమం
భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మండలంలో సోమవారం సభ్యత్వ ప్రముఖ్ విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి. వి. వి. ప్రసాదరావు పట్నాయక్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగింది. ఆనందపురం మండలలో నేలతేరు, పందాల పాక, గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఆనందపురం మండలంలో 2000 సభ్యత్వలు పూర్తి చేయడం జరిగింది. మండలంలో అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ లభిస్తుంది.

సంబంధిత పోస్ట్