విశాఖ: సామాజిక చైతన్యం ద్వారానే సైబర్‌ నేరాల అదుపు

79చూసినవారు
విశాఖ: సామాజిక చైతన్యం ద్వారానే సైబర్‌ నేరాల అదుపు
సామాజిక మాద్యమాల ద్వారా వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరగాళ్ళ చేతికి చేరుతోందని విశాఖ పార్లమెంట్‌ సభ్యుడు భరత్‌ పేర్కొన్నారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం మహిళ సాధికారిక విభాగం, టెక్‌మాంత్రిక్‌ ఐటి సంస్థ సంయుక్తంగా సోమవారం నిర్వహించిన ఉమెన్‌ అండ్‌ టెక్నాలజి సదస్సులో ఆయనప్రసంగించారు. సాంకేతికంగా అభివృద్ది సాధిస్తున్నప్పటికి మనుషుల మధ్య నమ్మకం సన్నగిల్లి ప్రతి ఒక్కరిని అనుమానంగా చూడటం పెరుగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్