విశాఖ‌లో రేష‌న్ డిపోల సంఖ్య పెంపు

61చూసినవారు
విశాఖ‌లో రేష‌న్ డిపోల సంఖ్య పెంపు
రేషన్ డిపోల సంఖ్యను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు నగరంలో కొత్తగా 150 నుంచి 170 డిపోలు రానున్నాయి. జిల్లాలో 5. 29 లక్షల కార్డులకు 642 డిపోలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో నాలుగు మండలాలను మినహాయించి చూస్తే నగరంలో మూడు సర్కిళ్లు గాజువాక నుంచి మధురవాడ పరిధిలో సుమారు 200 డిపోల వరకు 1, 000 కార్డులు, మరో 200 డిపోలకు వెయ్యి నుంచి 1, 800 ఉన్నాయి.

సంబంధిత పోస్ట్