వరద బాధితులకు వీఎంఆర్డీఏ ఆర్థిక సాయం

82చూసినవారు
వరద బాధితులకు వీఎంఆర్డీఏ ఆర్థిక సాయం
విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు వీఎంఆర్డీఏ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వీకేపీసీ పీఐఆర్ -యూడీఏ ఉద్యోగులు ఒక రోజు బేసిక్ పే సుమారుగా రూ. 6. 76 లక్షలు సంస‍్థ కమిషనర్‌ కె. ఎస్. విశ్వనాథన్ చేతుల మీదుగా పంపారు. గురువారం సంస్థ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఆర్థిక సాయం పంపించారు.

సంబంధిత పోస్ట్