జూలై 20న మారేపల్లి లో గిరిప్రదక్షిణ

68చూసినవారు
దేవరాపల్లి మండలం మారేపల్లి గ్రామంలో ఉత్తర వాహిని శారద నది ఒడ్డున గల పాండవులు కొండ పై వెలసియున్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి 7 కొండలు చుట్టూ 7 కిలోమీటర్లు "గిరి ప్రదక్షిణ"జూలై 20న గురుపౌర్ణమి పురస్కరించుకొని సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు భారతానంద మహారాజ్ గురువారం తెలిపారు. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్