మాడుగుల ఘనంగా ముక్కోటి దేవతలు ఊరేగింపు

60చూసినవారు
ముక్కోటి ఏకాదశి పురష్కరించుకొని శుక్రవారం సాయంత్రం మాడుగుల పురవీధులలో ముక్కోటి దేవతల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున సాయంత్రం గ్రామంలో గల అన్ని దేవాలయాల్లో ఉన్న దేవత మూర్తులను ఒకేసారి ప్రజలు దర్శనార్థం ఊరేగిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు భూమిపై సంచరించి ప్రజల కష్టసుఖాలు నేరుగా తెలుసుకుంటారన్న నానుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్