ఆదివాసీ మిత్ర ఆధ్వర్యంలో" అడ్డకులు"కుట్టుటకు శిక్షణ

63చూసినవారు
ఆదివాసీ మిత్ర  ఆధ్వర్యంలో" అడ్డకులు"కుట్టుటకు శిక్షణ
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ "గబ్బంగి"యుత్ ట్రైనింగ్ సెంటర్ లో శనివారం నైపుణ్యం లేని యువతకు అడ్డకులు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేక్సీ-కొ- ఆర్డినేటర్ ఎస్, వెంకట లక్ష్మీ, వి, మత్యరాజు, కె, ధనలక్ష్మి శిక్షణ కు ముఖ్య అతిథిగా ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ "సిబ్బంది పాల్గొన్నారు.