వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం

73చూసినవారు
వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం
కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరిగిందని, వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. శుక్రవారం పాయకరావుపేటలోని తన క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో మంచి ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నామన్నారు. జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్