గండి పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తజనం

1503చూసినవారు
దేవీపట్నం మండలం గొందూరు గోదావరి ఒడ్డున మాతృశ్రీ గండి పోచమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు.అమ్మవారి మొక్కలు పసుపు,కుంకుమ,చీర, జాకెటులు, గాజులతో, కొబ్బరికాయలు మేకలు,కోళ్ళుతో భక్తులు మొక్కలు చెల్లించారు.
ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ అమ్మవారి ప్రాంగణం వద్ద శానిటేజర్ కూడా లేదని ఆలయ అధికారులు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్