రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

82చూసినవారు
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
మారేడుమిల్లి ఫీడర్ లో లైన్లకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలు నరుకుతున్న కారణంగా శుక్రవారం (ట్రీ కటింగ్) మారేడుమిల్లి మండలం పరిసర ప్రాంతాలకు ఉదయం 8 గంటల నుండి మ.01.00 గం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. గాబ్రియేల్ తెలిపారు. కాగా విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేర్కొన్నారు.