విశాఖ: మూర్ఛ వ్యాధి పట్ల అపోహలు వీడాలి

58చూసినవారు
విశాఖ: మూర్ఛ వ్యాధి పట్ల అపోహలు వీడాలి
మూర్చవ్యాది పట్ల అపోహలు అనుమానాలు తొలగించుకోవాలని ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుచ్చిరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో సీఎంఏ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు శాతం మంది ప్రజలు మూర్చవ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ వ్యాధిపై మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇది మెదడుకు సంబంధించిన వ్యాధిగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్