విశాఖ: పనాజీ మున్సిపల్ కార్పొరేషన్‌లో జీవీఎంసీ బృందం

59చూసినవారు
విశాఖ: పనాజీ మున్సిపల్ కార్పొరేషన్‌లో జీవీఎంసీ బృందం
విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్ల బృందం సోమవారం గోవాలో పనాజీ మున్సిపల్ కార్పొరేషన్ ను సందర్శించిందని జీవీఎంసీ కార్యదర్శి బి. వి. రమణ గోవా నుంచి సోమవారం విశాఖ మీడియాకు తెలిపారు. కార్పొరేటర్ బృందం పనాజీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్రైమరీ కలెక్షన్ వద్ద పొడి -తడి చెత్త విభజించుట నేరుగా ఆర్ ఆర్ ఆర్ సెంటర్లకు పంపే విధానాన్ని పరిశీలించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్