విశాఖ: సీఎం ప‌ర్యాట‌న ఏర్పాట్ల ప‌రిశీల‌న‌

68చూసినవారు
విశాఖ: సీఎం ప‌ర్యాట‌న ఏర్పాట్ల ప‌రిశీల‌న‌
న‌వంబ‌ర్ 2వ తేదీన జ‌ర‌గ‌నున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ప‌రిశీలించారు. ముఖ్య‌మంత్రి భ‌ద్ర‌తా సిబ్బంది, స్థానిక పోలీసు క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చీ ఇత‌ర అధికారుల‌తో క‌లిసి సీఎం హెలికాఫ్ట‌ర్ ల్యాండ్ అయ్యే కోస్ట‌ల్ బ్యాట‌రీ ప్రాంతాన్ని గురువారం ప‌రిశీలించారు.

సంబంధిత పోస్ట్