అచ్యుతాపురం: గంజాయి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

82చూసినవారు
అచ్యుతాపురం: గంజాయి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
గంజాయి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం అచ్యుతాపురంలో గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన 2కే, 5కే రన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అచ్యుతాపురం బ్రాండ్ ఇమేజ్ను పెంచే కార్యక్రమాలను చేపడితే తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్