రాంబిల్లి: గోవిందపాలెం జంక్షన్ లో రోడ్డెక్కిన స్థానికులు

74చూసినవారు
నేవీకి చెందిన రోడ్డు నిర్మాణానికి మెటీరియల్ తో రాకపోకలు సాగిస్తున్న భారీ వాహనాల వల్ల దుమ్ముధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని రాంబిల్లి మండలం గోవిందపాలెంలో గురువారం ఆందోళన నిర్వహించారు. ఆందోళన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి దేవుడు బాబు మాట్లాడుతూ భారీ వాహనాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. హెవీ లోడ్ తో వెళ్తున్న వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్