యలమంచిలి: మున్సిపాలిటీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా

59చూసినవారు
యలమంచిలి: మున్సిపాలిటీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు మున్సిపల్ వాటర్ వర్క్స్ ఏఈ గణపతిరావు తెలిపారు. గురువారం ఉదయం ఎలమంచిలి పట్టణం పాత వీధిలో తాగునీటిని పరీక్షించారు. వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేస్తున్నారో లేదో తెలుసుకునేందుకు పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. తాగునీటి కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సంబంధిత పోస్ట్