ఏపీ రాజధానిగా ‘అమరావతి’

68చూసినవారు
ఏపీ రాజధానిగా ‘అమరావతి’
ఏపీకి అమరావతి రాజధాని అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం విజయవాడలో శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఏపీకి అమరావతే రాజధాని. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం. కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. కేంద్రం సహకారంతో పోలవరం పూర్తి చేస్తాం. నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు. నేను, పవన్ సామాన్య నాయకులమే. మాకు హోదా సేవ మాత్రమే. ప్రజాస్వామ్యయుతంగా పని చేస్తాం.’ అని అన్నారు.