నన్ను చంపేందుకు బిష్ణోయ్ ప్రయత్నం: సల్మాన్

84చూసినవారు
నన్ను చంపేందుకు బిష్ణోయ్ ప్రయత్నం: సల్మాన్
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అన్నారు. తన ఇంటిపై దాడి జరిగిన విషయం తనకు తెలిసిందని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని బంధువులకు సూచించారు. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటిపై బైక్‌లపై వచ్చిన వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్