అద్భుతంగా సన్నీ లియోన్ రెస్టారెంట్ ‘చికలోకా నోయిడా’

76చూసినవారు
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ రెస్టారెంట్‌ ఓనర్‌గా మారారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా- సెక్టార్ 129లో రెస్టారెంట్ కి సన్నీ ‘చికలోకా నోయిడా’ అని పేరు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ప్రారంభోత్సవానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు వెళ్లారు. ఈ రెస్టారెంట్‌తో ప్రపంచాన్ని గెలవడమే తన లక్ష్యమని చెప్పింది సన్నీ. ఆమె చేతివంట తిన్నాలంటే ఈ రెస్టారెంట్ కి వెళ్లాల్సిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్