టాలెంట్ పరీక్షలు పాములవాక విద్యార్థుల ప్రతిభ

85చూసినవారు
టాలెంట్ పరీక్షలు పాములవాక విద్యార్థుల ప్రతిభ
జనజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి టాలెంట్ పరీక్షలో పాములవాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మధుబాబు (10వ తరగతి), లిఖిత మణి (9వ తరగతి), మౌనిక (ఎనిమిదవ తరగతి) విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వీరికి జన విజ్ఞాన వేదిక ప్రతిభా పత్రాలతో పాటు సైన్స్ పుస్తకాలను బహుమతిగా అందజేసింది. వీరిని పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ మంగళవారం పాఠశాలలో అభినందించారు.

సంబంధిత పోస్ట్