ఘనంగా మరిడిమాంబ అమ్మవారి జాతర

57చూసినవారు
ఘనంగా మరిడిమాంబ అమ్మవారి జాతర
మాడుగుల గ్రామదేవత శ్రీ మరిడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవము గురువారం ఘనంగా జరిగింది. మూడు రోజులు పాటు భక్తులు అమ్మవారిని శతకం పట్టు వద్ద దర్శించుకున్నారు. గురువారం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలు కానుకలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి జాతర పురవీధుల్లో ఘనంగా జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్