సమాజ సేవలో ముందున్న డేన్ ఫౌండేషన్ అధినేత అచ్చింనాయుడు

64చూసినవారు
సమాజ సేవలో ముందున్న డేన్ ఫౌండేషన్ అధినేత అచ్చింనాయుడు
కె కోటపాడు మండలంలోనీ చౌడువాడ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు డేన్ ఫౌండేషన్ అధినేత దొగ్గ అచ్చిం నాయుడు ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామంలోని గొంప కాంతమ్మ పూరి గుడిసె అగ్ని ప్రమాదం లో పూర్తిగా కాలిపోయింది. దీనితో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో ఉండటం తో విషయం తెలుసుకున్న డేన్ ఫౌండేషన్ అధినేత దొగ్గ అచ్చిం నాయుడు గురువారం ఉదయం 5000 రూపాయిలు ఆర్థిక సహాయం అందించారు.

ట్యాగ్స్ :