టీకా కార్యక్రమం ఆకస్మిక తనిఖీ

81చూసినవారు
టీకా కార్యక్రమం ఆకస్మిక తనిఖీ
జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమoలో భాగంగా గురువారం చీడికాడ మండలంలోని చెట్టుపల్లి, సిరిజాం గ్రామాలలో జరుగుతున్న ఈ టీకా కార్యక్రమాన్ని మాడుగుల ఏరియా పశు వైద్య శాల సహాయ సంచాలకులు డాక్టర్ వీ. చిట్టి నాయుడుఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం చీడికాడ వాసు వైద్యశాలను సందర్శించే రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు

సంబంధిత పోస్ట్