జడ్పిటిసి ఎన్నికల ప్రచారం

68చూసినవారు
జడ్పిటిసి ఎన్నికల ప్రచారం
గొలుగొండ జడ్పిటిసి సుర్ల గిరిబాబు శుక్రవారం చీడిగుమ్మలలో నర్సీపట్నం వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో వైసిపికి ఓటు వేసి జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్