కోటఉరట్ల మండలంలో దంచి కొడుతున్న వర్షం

77చూసినవారు
అల్పపీడనం ప్రభావంతో కోటవురట్ల మండలంలో పలు గ్రామాల్లో వర్షం దంచి కొడుతుంది. గురువారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చినుకులతో పడుతున్న వర్షం శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం అందుకుంది. ఈ వర్షాలు ఇలాగే పడితే పొలాలకు ముప్పు వాటిల్లుతుందని కే. వెంకటాపురం, కోటవురట్ల, కొడవటిపూడి, తిమ్మాపురం గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you