పరవాడ: 26న అనకాపల్లిలో మహాధర్నా

84చూసినవారు
పరవాడ: 26న అనకాపల్లిలో మహాధర్నా
కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ విమర్శించారు. పరవాడలో మాట్లాడుతూ అదే దారిలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా పయనిస్తుందన్నారు. ఇందుకు నిరసనగా ఈనెల 26న అనకాపల్లి నెహ్రూ వద్ద నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పరవాడలో మంగళవారం పరవాడలో కరపత్రాలను ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్