కూలిపోయిన రిటర్నింగ్ వాల్

67చూసినవారు
కూలిపోయిన రిటర్నింగ్ వాల్
విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్న పశ్చిమ నియోజకవర్గంలోని జనతా కాలనీలో రిటర్నింగ్ వాల్ కూలిపోయింది. విషయం తెలుసుకున్న 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ శనివారం సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. కొండవాలు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్