మలేరియా, డెంగ్యూ అవగాహన ర్యాలీ

75చూసినవారు
మలేరియా, డెంగ్యూ అవగాహన ర్యాలీ
మలేరియా, డెంగ్యూ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని హరిపాలెం పీహెచ్సీ వైద్యాధికారిని డా. కళ్యాణి అన్నారు. సోమవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలలో సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఇళ్లు, ఇంటి పరిసరాల్లో నీటి నిలువలు లేకుండా చూసుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో తాగేసిన కొబ్బరి బోండాలు, పనికిరాని టైర్లను, ఉంచరాదన్నారు. ప్రతి శుక్రవారంనాడు ఫ్రైడే డ్రైడే పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్