వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

530చూసినవారు
వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
అచ్యుతాపురం మండలంలోని చోడపల్లి, మోసయ్యపేట, తంతడి, రామన్నపాలెం గ్రామాలకు చెందిన వాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు అందజేశారు. వారు మాట్లాడుతూ. తమను ప్రతిపక్షాలు వివిధ రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయని, అందుకే రాజీనామా చేశామన్నారు. తమ రాజీనామాలను ఆమోదించాలని వారు కోరారు.