అనంతపురం జిల్లా ఎస్పీగా కేవీ మురళి కృష్ణ

68చూసినవారు
అనంతపురం జిల్లా ఎస్పీగా కేవీ మురళి కృష్ణ
అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా కేవీ మురళీకృష్ణ ను శనివారం ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులను జారీచేశారు. అదేవిధంగా ఇక్కడ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న గౌతమి శాలిని ఎన్టీఆర్ జిల్లా లా అండ్ ఆర్డర్ పోలీస్ కమిషనర్ గా నియమించారు.

సంబంధిత పోస్ట్