బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. దంపతులు మృతి (వీడియో)

58చూసినవారు
చిత్తూరు జిల్లా గంగవరం మండలం మారేడుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి దంపతులు మృతి చెందారు. మృతులు ఖాదర్ బాషా, షహీనాగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఏడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్