తూతూ మంత్రంగా పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

72చూసినవారు
తూతూ మంత్రంగా పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
హైదరాబాద్ నగరంలో మురుగు నీటి కాల్వలు, మోరీల్లో చెత్తాచెదారం విపరీతంగా పేరుకుపోతుంది. వర్షాలు వస్తే వరద నీరు రోడ్లపైనే చేరుతుంది. పారిశుద్ధ కార్మికులు వచ్చినా తూతూ మంత్రంగా పనులు చేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలి. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి దోమల విజృంభనకు అడ్డుకట్ట వేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్