టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన క్యాటీన్లంటినీ పరిశీలించారు. నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లో సౌకర్యాలపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని అధికారులను అదనపు ఈవో ఆదేశించారు.