గుత్తి పట్టణంలో మంగళవారం శ్రీ కృష్ణ ఉత్సవ ఊరేగింపు ఉండటంతో పట్టణంలో వెళ్ళు వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నబీ రసూల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను దారి మళ్ళించారు. వాహనదారులు కుడివైపున వెళ్లాలని దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ ఉంటుందని వాహనదారులు గమనించాలని పోలీసులు తెలిపారు.