యూత్ సెక్రెటరీ బొట్టు శేఖర్ ఆధ్వర్యంలో నిరశ్రయులకు అన్నదానం,

74చూసినవారు
యూత్ సెక్రెటరీ బొట్టు శేఖర్ ఆధ్వర్యంలో నిరశ్రయులకు అన్నదానం,
అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఆదివారం రోజున టీడీపీ నియోజకవర్గం యూత్ సెక్రెటరీ, బొట్టు శేఖర్ అమ్మ స్వర్గీయ లక్ష్మీదేవి ప్రథమ వర్ధంతి సందర్భంగా, గుంతకల్ పట్టణ, అనురాగ వృద్ధాశ్రమంలో అనేకమంది వృద్ధులకు, కుటుంబ సభ్యులతో కలిసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించరు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెన్నకేశవులు, గడ్డం రవి, శివ, తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్