భక్తిశ్రద్ధలతో ఘనంగా మొహర్రం వేడుకలు

77చూసినవారు
కుందుర్పి మండలం ఎనుముల దొడ్డి, అపిలేపల్లి, తెనగల్లు గ్రామాల్లో శుక్రవారం అత్యంత ఘనంగా మొహర్రం వేడుకలు నిర్వహించారు. హిందూ, ముస్లింలు సమైక్యంగా మొహరం వేడుకలు నిర్వహించారు. పీర్ల స్వాములను అగ్ని గుండాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అనంతరం పీర్ల స్వాములను జలదికి తరలించారు. పోలీసులు మొహరం వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్