సూర్యరశ్మి నుంచే కాకుండా ఆహార పదార్ధాలలో కూడా విటమిన్ డి లభిస్తుంది: ఆరోగ్య నిపుణులు

84చూసినవారు
సూర్యరశ్మి నుంచే కాకుండా ఆహార పదార్ధాలలో కూడా విటమిన్ డి లభిస్తుంది: ఆరోగ్య నిపుణులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచ జనాభాలో కనీసం 13% మంది విటమిన్ డి లోపంతో ఉన్నారు. సూర్యకాంతి నుంచే కాకుండా పుట్టగొడుగులు, బాదం, వాల్నట్, పాలు, పెరుగు, గుడ్డులోని పచ్చసొన, ఓట్స్, ఆరెంజ్ జ్యూస్, సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో విటమిన్ డి లభ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి నిత్యం 15 నుంచి 20 మైక్రో గ్రాముల (600 IU-800 IU) విటమిన్ డి అవసరమని అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్