సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో రెవెన్యూ సదస్సులు

69చూసినవారు
సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో రెవెన్యూ సదస్సులు
ఏపీలో సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ తెలిపారు. కిందిస్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకు సభల్లో పాల్గొంటారని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొన్నారని అన్నారు. ఆన్‌లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై ఫిర్యాదులకు ఈ సదస్సులో పరిష్కారం చూపుతామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్