చంద్రగిరిలో లలిత పరమేశ్వరి అలంకారంలో మహేశ్వరి దేవి అమ్మవారు

64చూసినవారు
చంద్రగిరిలో లలిత పరమేశ్వరి అలంకారంలో మహేశ్వరి దేవి అమ్మవారు
పెనుకొండ మండల పరిధిలోని చంద్రగిరి గ్రామంలో వెలసిన శ్రీగిరి మహేశ్వరి శక్తిపీఠంలో మహేశ్వరి దేవి అమ్మవారిని 6వ రోజు మంగళవారం కుంకుమతో లలిత పరమేశ్వరిగా అలంకరించి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి గణపతి పూజ, సరస్వతి పూజ, కేత్యాయిని దేవి కలశారాధన, పుష్పాలంకరణ, చండీ హోమం, తీర్థప్రసాద వినియోగములు నిర్వహించామని శ్రీగిరి మహేశ్వరి శక్తి పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ దేవేంద్ర స్వామి తెలిపారు.

సంబంధిత పోస్ట్