గుమ్మగట్ట మండలంలో ఘనంగా అలాయి వేడుకలు

60చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండల కేంద్రంలో మొహరం వేడుకల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన అలాయి వేడుకలను శుక్రవారం రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అగ్నిగుండం వెలిగించి డప్పు చెప్పుల్లకు స్టెప్పులేస్తూ వేడుకలు ప్రారంభించారు. భక్తులు పీర్ల చావిడికి పెద్ద ఎత్తున తరలివచ్చి చక్కెర చదివింపులు చదివించి మొక్కలు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్