వరదబాధితులకు చెక్కు అందించిన గార్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు

62చూసినవారు
వరదబాధితులకు చెక్కు అందించిన గార్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు
రాయదుర్గం పట్టణంలోని గార్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రెడీమేడ్ అసోసియేషన్ వారు వరద బాధితుల సహాయార్థం రూ. 3లక్షలు చెక్కు రూపంగా, 5వేల ప్యాంట్లు ఆర్థిక సాయం చేసిన గార్మెంట్ అసోసియేషన్ వారు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గార్మెంట్ అసోసియేషన్ వారు సన్మానించారు.

సంబంధిత పోస్ట్