ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేసిన నర్సులు

61చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేసిన నర్సులు
రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 115 ను తక్షణమే రద్దు చేయాలని శుక్రవారం నిరసనలు వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికలో విధులు నిర్వహిస్తున్న నర్సులను తక్షణమే రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్