ఎమ్మెల్యే కాల్వ చొరవతో సమస్యలను పరిష్కరిస్తాం: కమిషనర్

59చూసినవారు
ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చొరవతో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ కిషోర్ పేర్కొన్నారు. త్రాగునీటి, డ్రైనేజీ సమస్య ఎన్నో ఏళ్లగా రాయదుర్గం పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే చొరవతో త్వరలో తీర్చేదిసగా అడుగులు వేస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదివారం పూడికతీతపై సందర్శించడం జరిగిందన్నారు. దీనిపై మున్సిపల్ సమావేశంలో త్రాగునీటి, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్