కల్తీ నెయ్యి కారకులను శిక్షించాలి: సీపీఐ

70చూసినవారు
టీటీడీ లో భక్తులకు అందించే లడ్డూల్లో వేసే నెయ్యిని కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ఆదివారం పేర్కొన్నారు. తాడిపత్రి స్థానిక ఆర్అండ్ బి అథితిగృహంలో ఆయన మాట్లాడుతూ భక్తులకు అందించే లడ్డూల్లో పశువుల కొవ్వు కలపడం అప విత్రమన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని రైతులు సాగునీరు అందక ఏ పంట సాగు చేయాలో అయోమయంలో ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్