గ్రంథాలయంలో ముగిసిన సమ్మర్ క్యాంప్

67చూసినవారు
గ్రంథాలయంలో ముగిసిన సమ్మర్ క్యాంప్
కూడేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ గ్రంథాలయంలో గత నెల రోజులుగా జరుగుతున్న సమ్మర్ క్యాంప్ సోమవారం ముగిసింది. గత నెల రోజులుగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. కథలు, జర్నలిజం, సమాజం, ఆటలు పాటలు వంటి కార్యక్రమాలు, వివిధ పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలైన పాఠకులకు, పిల్లలకు గ్రంథాలయ అధికారి రాధా రాణి బహుమతులు ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్