Jan 05, 2025, 07:01 IST/బాన్సువాడ
బాన్సువాడ
బాన్సువాడ: మండల ఎస్జీటీ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
Jan 05, 2025, 07:01 IST
బాన్సువాడ పట్టణంలోని సాయి కీర్తి జూనియర్ కళాశాలలో ఎస్జీటీ నాయకులు అయ్యాల సంతోష్ ఆధ్వర్యంలో ఆదివారం మండల ఎస్జిటి సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులు పవార్ హిరాలాల్, ప్రధాన కార్యదర్శి పోతుగంటి వార్ హనుమoడ్లు, కోశాధికారి శ్రీనివాస్ నాయక్, ఉపాధ్యక్షులు రాథోడ్ సంజయ్, నంద్యాల రవి, అందే పండరి, రమేష్ నాయక్, కార్యనిర్వాహక కార్యదర్శి అజ్మీరా విట్టల్ లను ఎన్నుకున్నారు.