ఎమ్మెల్యేలపై సర్వే చేయించిన సీఎం రేవంత్!

61చూసినవారు
ఎమ్మెల్యేలపై సర్వే చేయించిన సీఎం రేవంత్!
నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సర్వే చేయించినట్లు వార్తుల వస్తున్నాయి. అయితే 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో, 14 మంది ఆరెంజ్ జోన్లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నారని సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. రెడ్ జోన్లో ఉన్న MLAలు తమ నియోజకవర్గాలను సందర్శించకుండా, HYDలో ఎక్కువ సమయం గడుపుతూ.. వారి వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం దావోస్ పర్యటన తర్వాత వీరితో భేటీ అవ్వనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్