అత్యాచార ఘటనను స్కిట్ రూపంలో చూపిన జూనియర్ డాక్టర్

65చూసినవారు
అనంతపురం నగరంలోని పీ టీ సీ మైదానంలో వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనని జూనియర్ డాక్టర్లు గురువారం స్కిట్ రూపంలో ప్రదర్శించారు. మైదానానికి వచ్చే ప్లేయర్స్, వాకర్స్ కోసం ఏపీ జూడా, ఏటీపీ జూడా ఆద్వర్యంలో ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైద్యురాలికి సంబవించిన దుర్ఘటనను కళ్ళకు కట్టినట్టుగా జూ. డా. కృష్ణ ప్రదర్శించారు. ఈ స్కిట్ చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు బాధతో చెమ్మగిల్లాయి.

సంబంధిత పోస్ట్