నారాయణ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి

2608చూసినవారు
అనంతపురం నగరంలో అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలని శనివారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య, కుల్లాయిస్వామి మాట్లాడుతూ అద్దె రూమ్ లో డంపు చేసిన రూమ్ వద్ద విద్యాసంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్